పినపాక మండలం జానంపేటలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆధార్ క్యాంప్ ఆపరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో విద్యార్థులు, స్థానికులకు ఆధార్ నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పు, మొబైల్ నంబర్ అప్‌డేట్ తదితర సేవలు అందించారు. ఆధార్‌కు సంబంధించిన పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పాఠశాలలోనే సేవలు అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.
Tags
BHADRADRI KOTHAGUDEM