రాయపాడులో సేంద్రీయ ఎరువుల తయారీపై శిక్షణ

రాయపాడులో సేంద్రీయ ఎరువుల తయారీపై శిక్షణ..

గుండాల/ ఆళ్లపల్లి మండలం సెప్టెంబర్ 26 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

ఆళ్లపల్లి​ మండలం రాయపాడు గ్రామంలో సేంద్రీయ ఎరువుల తయారీపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఐటీడీఏ భద్రాచలం డీజీఎం హరికృష్ణ, మణుగూరు ఏడీఏ తాతారావు, అను సూర్య, వ్యవసాయ అధికారి కుమార్ రాజా పాల్గొన్నారు. ​ఈ కార్యక్రమంలో వర్మి బెడ్ ఏర్పాటు చేసి, వానపాములతో వర్మి కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం డీజీఎం హరికృష్ణ రైతులకు కిట్లు, టీ షర్టులు, నోట్‌బుక్స్, శిక్షణ మెటీరియల్, పెన్నులు పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా ఏడీఏ తాతారావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. ఈ శిక్షణలో 45 రోజుల పాటు పాల్గొంటున్న శ్రేయతో పాటు సేంద్రీయ వ్యవసాయ రైతులు పాపారావు, ఎర్రయ్య మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

SBNEWS ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727