ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన కుటుంబానికి రేగా విష్ణు మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సాయం

ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన కుటుంబానికి రేగా విష్ణు మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సాయం
పినపాక, జూలై 7 (ఎస్‌బీ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామపంచాయతీకి చెందిన ఇర్ప వెంకటేశ్వర్లు (37) (నారాయణ కుమారుడు) ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా brs అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. రేగా విష్ణు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబానికి దశదినకర్మల నిర్వహణ కోసం ఆర్థిక సహాయం ను మల్లారం గ్రామ సర్పంచ్ ఇర్ప సాంబశివరావు, ఉపసర్పంచ్ కొమరం రాధాబాయి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమరం నారాయణ, ఇర్ప రామనాథం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుదిగొండ రామకృష్ణ, దాట్ల మోహన్‌రావు, కోడిరెక్కల రమేష్, జాడి కన్నయ్య, నల్ల సిల్వరి, కొమరం నరేష్, ఊసం ఆదినారాయణతో పాటు పలువురు గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
#SBNews #Pinapaka #Mallaram #BhadradriKothagudem #RegaKanthaRao #RegaVishnuMemorialFoundation #TelanganaNews #LocalNews #TeluguNews #HelpingHands

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727