భాగ్యనగర్ తండాలో ఘనంగా సీతల పండుగ వేడుకలు

భాగ్యనగర్ తండాలో ఘనంగా సీతల పండుగ వేడుకలు
సింగరేణి, జూలై 7 (ఎస్‌బీ న్యూస్): సింగరేణి పరిధిలోని భాగ్యనగర్ తండాలో బంజారా సంప్రదాయాల ప్రకారం సీతల పండుగను మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో జీవించాలని సీతల మాతను ప్రత్యేకంగా మహిళలు పూజించారు.ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ సీతల పండుగ బంజారా అస్తిత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, భాషను భావితరాలకు అందించడం ప్రతి లంబాడి కుటుంబ బాధ్యత అని అన్నారు. ఈ పండుగ వెనుక చారిత్రక, సామాజిక, ఆరోగ్యపరమైన విలువలు దాగి ఉన్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ తండాకు చెందిన మహిళలు, యువత, పెద్దలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయ పూజలు నిర్వహించి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727