MISS TEEN TELANGANA–2025గా భద్రాచలం యువతి ప్రీతీ యాదవ్ ఘన విజయం

MISS TEEN TELANGANA–2025గా భద్రాచలం యువతి ప్రీతీ యాదవ్ ఘన విజయం
రాజస్థాన్‌లోని జైపూర్లో నిర్వహించిన Forever Star India – Season 5 పోటీల్లో MISS TEEN TELANGANA – 2025 విజేతగా భద్రాచలంకు చెందిన ప్రీతీ యాదవ్ ఘన విజయం సాధించారు. ప్రకాష్ యాదవ్ కుమార్తె అయిన ప్రీతీ తన ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
ఈ విజయం భద్రాచలం పట్టణానికి గర్వకారణంగా నిలిచింది. స్థానికులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఆమెకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ–అంతర్జాతీయ వేదికలపై ఉన్నత శిఖరాలు అధిరోహించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727