సింగారం గ్రామం లో మేకలు–గొర్రెలకు నట్టల నివారణ కార్యక్రమం

సింగారం గ్రామం లో మేకలు–గొర్రెలకు నట్టల నివారణ కార్యక్రమం
నాగర్ కర్నూల్, డిసెంబర్ 26,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని సింగారం గ్రామంలో శుక్ర వారం రోజు మేకలు, గొర్రెలకు నట్టల నివారణ కొరకు వెటర్నరీ శాఖ ఆధ్వర్యంలో  అవగాహన చేస్తూ  మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది కుమార్ మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులను వేస్తూ పశుపాలకులకు అవసరమైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీలం శేఖర్, ఉప సర్పంచ్ జరుపుల శివ ప్రచాండ, వార్డు సభ్యులు మల్లయ్య, రమేష్ పాల్గొన్నారు. అలాగే పాడి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పశువులకు చికిత్స చేయించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, పశువుల ఆరోగ్యం మెరుగుపడితేనే రైతుల ఆర్థిక స్థితి బలపడుతుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727