ఎమ్మెల్యే సహకారంతో షాదీఖానా అభివృద్ధి

ఎమ్మెల్యే సహకారంతో షాదీఖానా అభివృద్ధి
- ఎమ్మెల్యే ని కలిసిన షాదిఖాన చైర్మన్ యాకూబ్ అలీ
కారేపల్లి : కారేపల్లి షాదీఖానా అభివృద్ధికి సహకరించాలని వేరే ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ను షాదీఖానా చైర్మన్ మహమ్మద్ యాకూబ్ అలీ కోరారు. శనివారం షాదిఖాన కమిటి బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులు అనంతరం వైరా ఎమ్మెల్యేను కారేపల్లి షాదీఖానా కమిటీ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షాదిఖానా చైర్మన్ యాకుబ్ అలీ మండలంలోని మైనారిటీల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు యాకూబ్ అలీ తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ మజీద్ పాషా (షేరు), మండల మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండీ హనీఫ్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, నాయకులు షేక్ షఫీ, షేక్ యాకుబ్ పాషా, షేక్ ఖదీర్, షేక్ జానీ, గుగులోత్ భీముడు, కృష్ణ, గుగులోత్ మంగ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727