విద్యార్థుల హాజరు, చదువుపై తల్లిదండ్రులకు అవగాహన సమావేశం

విద్యార్థుల హాజరు, చదువుపై తల్లిదండ్రులకు అవగాహన సమావేశం
గుండాల, జులై 18 (ఎస్‌బి న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీపీఎస్, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల్లో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువు, హాజరు శాతం, పరీక్షల ఫలితాలు, ప్రభుత్వ విద్యా కార్యక్రమాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

విద్యార్థులు ప్రతిరోజూ తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేలా చూడడంతో పాటు ఇంటి వద్ద కూడా చదువుకు ప్రోత్సహించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కోరారు. పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని మండల విద్యాశాఖ అధికారి కే. పార్వతమ్మ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు బి. రమేష్, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727