అచ్చంపేటలో జూనియర్ కళాశాలపై ఇంటర్ శాఖ చర్య.. పుస్తకాల నిల్వ గది సీజ్

అచ్చంపేటలో జూనియర్ కళాశాలపై ఇంటర్ శాఖ చర్య.. పుస్తకాల నిల్వ గది సీజ్
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని న్యూ మాస్టర్ మైండ్స్ (గతంలో త్రివేణి) జూనియర్ కళాశాలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ నోడల్ అధికారి జి. వెంకటరమణ శనివారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే పుస్తకాల నిల్వ గదిని సీజ్ చేసి, సంబంధిత యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యాన్ని నోడల్ అధికారి హెచ్చరించారు. తనిఖీల్లో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727