వివాహం పేరుతో మోసం.. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు

నాగర్‌కర్నూల్, జూలై 11 (ఎస్‌బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం చెన్నారం గ్రామంలో వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై బల్మూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు తెల్కపల్లి మండలం గట్టురవిపాకల గ్రామానికి చెందిన గౌని శేఖర్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్–69 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్న శేఖర్ వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం కొనసాగించాడని, అనంతరం మరో మహిళను వివాహం చేసుకున్నట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727