ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే పాయం

ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డ్ తెగల (ST) సంక్షేమ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే పాయం పేరు ప్రకటించారు. ఈ సందర్భంగా  పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి, రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం కమిటీ చైర్మన్‌గా పూర్తి బాధ్యతతో పనిచేస్తానని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తానన్నారు . ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవలందిస్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు SB న్యూస్ కు తెలిపారు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727