జీలుగు పంటల సాగుతో భూసారం పెరుగుతుంది: అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు

జీలుగు పంటల సాగుతో భూసారం పెరుగుతుంది: అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు
జీలుగు పంటల సాగుతో భూసారం పెరుగుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు అన్నారు.
పినపాక మండలం ఉప్పాక గ్రామంలో, నిర్వహించిన రైతు సమావేశంలో పినపాక వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. జీలుగు పంటలను సాగు చేయడం వల్ల భూసారం పెరగడంతో పాటు నేలలో సేంద్రియ పదార్థాల శాతం మెరుగుపడుతుందని తెలిపారు. పంటల మార్పిడి విధానంలో జీలుగు పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చని సూచించారు.

రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ వ్యవసాయం చేయాలని, వ్యవసాయ శాఖ అందిస్తున్న సలహాలు, సేవలను సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వర్లు కోరారు. సమావేశంలో గ్రామ రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

⚡ SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD LIVE
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

🔥 సబ్సిడీ వరకు ₹78,000* ఉచితం! 🔥
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ Huge reduction in current bill
🌱 Clean green energy
🏠 Increase in the value of your home property
🏛️ Direct government subsidy benefit
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727