మేడే సభ జయప్రదం – కార్మిక హక్కుల కోసం ఐక్య పోరాటం అవసరం

మేడే సభ జయప్రదం – కార్మిక హక్కుల కోసం ఐక్య పోరాటం అవసరం
ఆదోని: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఉల్లిగడ్డల వీరన్న చౌరస్తా వద్ద నిర్వహించిన మేడే సభ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏఐఎఫ్‌టీయూ నాయకులు మాట్లాడుతూ, లేబర్ కోడ్లు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
1886 మే 1న అమెరికాలోని చికాగో హే మార్కెట్ ఘటనలో కార్మికులు చేసిన త్యాగాలతో 8 గంటల పనిదినం సాధించుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్‌లో కొన్ని చోట్ల 10-12 గంటల పని విధానం అమలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పీవోডబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ సుజ్ఞానమ్మ, ఏఐఎఫ్‌టీయూ నాయకులు లక్ష్మన్న, సుభాష్ చంద్రబోస్, నాగరాజు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727