లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం – 8 గంటల పని హక్కు కాపాడాలి: సీఐటీయూ

లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం – 8 గంటల పని హక్కు కాపాడాలి: సీఐటీయూ
ఆదోని: 140వ మేడే సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయం నుంచి భీమా సర్కిల్ మీదుగా రెవెన్యూ భవనం వరకు ర్యాలీ చేపట్టి అనంతరం సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చికాగో కార్మికుల పోరాట ఫలితంగా సాధించిన 8 గంటల పనిదినాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులకు విరుద్ధమని విమర్శించారు. కార్మిక చట్టాలను బలహీనపరిచి, వేతనాలు తగ్గించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు అంజిబాబు, ఈరన్న, తిప్పన్న, లక్ష్మన్న, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727