జూనైద్ కుటుంభానికి అండగా నేనుంటా అధైర్య పడొద్దు :యువనేత కుంజ సూర్య

 మంగపేట మండలం, మార్చి  12 ( స్వతంత్ర భారత్  ప్రతినిధి ) 
మంగపేట మండలం లోని రాజుపేట గ్రామానికి చెందిన మసీద్ పెద్ద మొల్ సాహెబ్ గారి ఏకైక కుమారుడు జూనైద్ ఖాన్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతూ ఉండగా ప్రతిరోజు లాగానే సాయంత్రం కాలేజ్ సమయం అయిపోవడం తో తిరిగి వెళ్తున్న సమయం లో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం లో మరణించారు అని తెలిసి వారి నివాసం వద్దకు వెళ్లి అయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి అయన చిత్రపఠనికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి అన్ని వేళలా మీ కుటుంబానికి అండగా వుంటా అని  భరోసానిచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారి కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ & నియోజకవర్గ యువనాయకుడు కుంజా సూర్య గారు ఈ కార్యక్రమం లో...జిల్లా, నియోజకవర్గం,బ్లాక్ కాంగ్రెస్,మండల,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727