ఇల్లందులో రంజాన్ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ సేవలు ప్రశంసనీయం

ఇల్లందులో రంజాన్ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ సేవలు ప్రశంసనీయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా జే‌కేఓ‌సి మదీనా ఈద్గాలో జమాతే ఇస్లామీ హింద్ జాతీయ కార్యవర్గ సభ్యులు జనాబ్ మొహమ్మద్ యకూబ్ ఆలం ప్రసంగించారు. గత 70 ఏళ్లుగా ఫిత్ర, జకాత్ సేకరించి పేద ముస్లింలకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే “మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్”, “ఐడియల్ యూత్ మూమెంట్”పై అవగాహన కల్పించారు. అనంతరం ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727