ఖజా, షారుక్ పాషా కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు​

ఈ
​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కేంద్రంలో ముస్లింల పవిత్ర పండుగ ‘రంజాన్’ *(ఈద్-ఉల్-ఫితర్)* వేడుకలు శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నెల రోజుల పాటు అత్యంత కఠినమైన ఉపవాస దీక్షలు (రోజా) పాటించిన ముస్లిం సోదరులు,దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో విరాజిల్లాలని అల్లాహ్‌ను ప్రార్థించడం, అయిజ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండటమే ఈ పండుగ అని ఆయన అన్నారు,
రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేసేందుకు ‘జకాత్’, ‘ఫిత్రా’ రూపంలో ముస్లింలు చూపిన దానగుణం గొప్పదని ఆయన అన్నారు ,అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు కోలా శశికాంత్ మరియు మెడికల్ అసోసియేషన్ జిల్లా నాయకులు కోర్లకుంట రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727