అశ్వాపురంలో డ్రగ్స్ స్మగ్లింగ్ భగ్నం… నలుగురు యువకులు అరెస్ట్.

అశ్వాపురంలో డ్రగ్స్ స్మగ్లింగ్ భగ్నం… నలుగురు యువకులు అరెస్ట్
-రూ.57,500 విలువైన గంజాయి స్వాధీనం.
అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఆదివారం సాయంత్రం ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో మండలంలోని గొల్లగూడెం వద్ద వాహనలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా భద్రాచలం నుండి మణుగూరు వైపు వెళ్తున్న కారును ఆపి పరిశీలించగా, అందులో గంజాయి తరలిస్తున్న హైదరాబాద్ కు చెందిన ముస్తాపూర్ రాహుల్, ముస్తాపూర్ ప్రశాంత్, బిత్తిరి విజయ్ కుమార్, యోగేంద్ర జాదవ్ లను అదుపులోకి తీసుకొని విచారించగా వారు మల్కాన్ గిరి జిల్లా కోరుకొండకు వెళ్లి అక్కడ నుండి  తమతో పాటుగా గంజాయిని తీసుకొని వస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ.57,500 విలువైన ఒక కిలో 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కారును సీజ్ చేసి కేసు నమోదు చేసి, నలుగురు యువకులను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. గంజాయి కి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే డయల్ 100కి గాని  అశ్వాపురం ఎస్ హెచ్ ఓ 8712682093 నెంబర్ కు సమాచారం  ఇవ్వాలని ఆయన కోరారు.. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ డ్రగ్స్ రవాణా పై కఠిన చర్యలు కొనసాగితాయని ఆయన హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727