పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి : సర్పంచ్ కొర్స. విజయలక్ష్మి

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి : సర్పంచ్ కొర్స. విజయలక్ష్మి

పినపాక
 పినపాక మండలం ఏల్చిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో
గ్రామాన్ని శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంచే దిశగా పరిశుభ్రత పనులను చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొర్స. విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలమని, గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు.
అలాగే, ఏల్చిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామాభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు
ఎప్పుడూ ప్రజలందరికీ సహకరిస్తానని సర్పంచ్ గారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

⚡ SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD LIVE
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

🔥 సబ్సిడీ వరకు ₹78,000* ఉచితం! 🔥
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ Huge reduction in current bill
🌱 Clean green energy
🏠 Increase in the value of your home property
🏛️ Direct government subsidy benefit
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743