అనారోగ్యంతో ఉన్న కార్యకర్తకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

అనారోగ్యంతో ఉన్న కార్యకర్తకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
-బీఆర్‌ఎస్ కార్యకర్తకు ఆర్థిక సహాయం
 పినపాక మండలం మద్దెలగూడెం గ్రామంలో
ఇటీవల అనారోగ్యానికి గురైన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త
ఏనిక నర్సింహారావును వారి నివాసంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షులు,
పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పరామర్శించారు.
ఈ సందర్భంగా నర్సింహారావు గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న రేగా కాంతారావు
ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
అలాగే వారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.
ఏ కష్టం వచ్చినా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని
ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల బీఆర్‌ఎస్ అధ్యక్షులు
పగడాల సతీష్ రెడ్డి,స్థానిక సర్పంచ్ ముక్తేష్, ఉపసర్పంచ్ కిషోర్,
పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

⚡ SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD LIVE
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

🔥 సబ్సిడీ వరకు ₹78,000* ఉచితం! 🔥
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ Huge reduction in current bill
🌱 Clean green energy
🏠 Increase in the value of your home property
🏛️ Direct government subsidy benefit
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727