జన గణన సర్వే ని పరిశీలించిన తహసిల్దార్ గోపాలకృష్ణ

జన గణన సర్వే ని పరిశీలించిన తహసిల్దార్ గోపాలకృష్ణ

పినపాక

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
 చేపడుతున్న ఇంటింటి జనగణన, ఇంటి గణన సర్వేను పకడ్బందీగా చేపట్టాలని పినపాక తహసిల్దార్ గోపాలకృష్ణ సూచించారు. బుధవారం పినపాక మండల పరిధిలోని గోపాలరావుపేట, పినపాక, ఈ బయ్యారం గ్రామాల పరిధిలో పరిధిలోని పలువురి ఇం డ్లకు వెళ్లి సమగ్ర సర్వేను పరిశీలించి స్వయంగా డోర్లకు స్టిక్కర్లను అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణన సర్వేకు ప్రజలందరూ సహకరించి పూర్తి వివరాలు అందజేయాలని కోరారు. పూర్తిగా ఉపాధ్యాయులతో , ప్రభుత్వ అధికారులతో ఈ సర్వే నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సర్వే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727