ఇంటర్ పరీక్ష ఫీజును ఈనెల 14 లోపు చెల్లించండి: ప్రిన్సిపల్ సత్యనారాయణ .

ఇంటర్ పరీక్ష ఫీజును ఈనెల 14 లోపు చెల్లించండి: ప్రిన్సిపల్ సత్యనారాయణ పినపాక:ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును ఈనెల 14 లోపు లేట్ ఫీజు లేకుండా చెల్లించవచ్చని పినపాక జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలియజేశారు. బుధవారం ఆయన పినపాక జూనియర్ కళాశాలలో మాట్లాడారు. రూ.100 ఫైన్ తో ఈ నెల 16 నుండి 21 వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. రూ.500తో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 1 వరకు, రూ.2వేల జరిమానాతో డిసెంబర్ 10 నుంచి 15 వరకు స్వీకరిస్తారన్నారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ కు రూ.100 చెల్లించాల్సి ఉంటుందన్నారు. జనరల్ స్టూడెంట్స్ కు రూ.630, ఫస్టియర్ ఒకేషనల్ కి రూ.870, సెకండియర్ ఆర్ట్స్ కు రూ.630, సెకండియర్ సైన్స్, ఒకేషనల్ కి రూ.870 చెల్లించాలన్నారు. సకాలంలో విద్యార్థులు ఫీజు చెల్లించాలని కోరారు. పినపాక జూనియర్ కళాశాలలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన జరుగుతుందని తెలిపారు. స్టడీ హవర్స్ తో పాటు, విద్యార్థుల చదువుకు ఉపయోగపడేలా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పంపాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727