ఆధార్ సంస్థ ఆధ్వర్యంలో వలస ఆదివాసీ 50 కుటుంబాలకు సోలార్ లాంప్స్ పంపిణి

 భద్రాద్రికొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం పద్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న నీలాద్రిపేట గ్రామంలో 50 వలస ఆదివాసి కుటుంబాలకు, ఆధార్ సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్ 50 సోలార్ లాంప్స్ పంపిణి చేశారు. తోలెం రమేష్ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదు. వర్షాలు పడుతున్న ఈ కాలంలో, రాత్రి సమయంలో ఇంటిలో వెలుతురు లేక పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో విద్యార్థులు చదువుకోలేక, పెద్దలు రాత్రి పనులు చేసుకోలేక, భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సమస్యను గుర్తించి సోలార్ లాంప్స్ 50 కుటుంబాలకు అందజేశారు. రాత్రి సమయంలో వెలుగు, భద్రత, కలుగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో రామన్ శక్తి ఫౌండేషన్ ప్రతినిధులు నవ్యోదయ, హేమ, దినేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రామ స్వామి, అంగన్వాడీ టీచర్, స్వర్ణలత, ఆధార్ సంస్థ వాలంటీర్ ఈ సం రాజబాబు, గ్రామ పెద్దలు,మాడరామ్, పిరోజ్ కుమార్, దేవయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727