వి.బి.జి రాంజీ చట్టాన్ని రద్దు చెయాలి :సిపిఎం


స్వాతంత్ర్య భారత్ న్యూస్, పినపాక: వి.బి.జి. రాంజీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. రోజుకు ఒక్కో కూలీకి రూ.800 వేతనం చెల్లించాలని, ప్రతి కుటుంబానికి ఏడాదికి 200 పని దినాలు కల్పించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల వెంకన్న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూప కృష్ణ, సర్పంచ్ నూప బాపనమ్మ, నూప లక్ష్మయ్య, మడివి జోగయ్య, బాడిశ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

రహదారి కోసం గ్రామస్తుల వినతి
చింతలపాడు, విప్పలగుంపు గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామస్తులు గ్రామసభలో సర్పంచ్ నూప బాపనమ్మకు వినతిపత్రం అందజేశారు. సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు స్పందించి రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727