సర్టిఫికెట్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలి. సిపిఐ(ఎం) మండల కార్యదర్శి తోలేం గోపి

సర్టిఫికెట్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలి.

సిపిఐ(ఎం) మండల కార్యదర్శి తోలేం గోపి

*గుండాల మండలం సెప్టెంబర్ 3 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

గుండాల తహసిల్దార్ కార్యలయం  వద్ద  సర్టిఫికెట్స్ కోసం పడి కాపులు కాస్తున్న  నెలలు గడిచిన పరిష్కారం గాని పరిస్థితి నెలకొందని  రేషన్ కార్డు  కావాలన్నా   క్యాస్ట్, ఇన్కమ్, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులు, భూ సమస్యలు, ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇతర సర్టిఫికెట్ల కోసం తహసిల్దార్ కార్యాలయ   సిబ్బందికి చేతులు తడపందే  పనులు కావటం లేదని  రెవెన్యూ సిబ్బంది ఏజెన్సీలోని విద్యార్థులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నరని సిపిఎం మండల కార్యదర్శి తోలేం గోపి అన్నారు. బుధవారం గుండాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ..  రెవిన్యూ ఆఫీసులో జరుగుతున్న బాగోతం జగన్ నాటకం లాగా ఉంది ఎవరికి తెలిసిన ఏం తెలియనట్టుగా నటించే పద్ధతుల్లో సిబ్బంది మరియు ఉన్నంత అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన అన్నారు. ఇంత నిర్లక్ష్యం జరుగుతున్న తరుణం లో  మండల  తహసిల్దారు  జోక్యం చేసుకొని తక్షణమే రేషన్ కార్డులు, క్యాస్ట్, ఇన్కమ్ తదితర సర్టిఫికెట్లను తక్షణమే విద్యార్థులకు అందే విధంగా చూడాలని సర్టిఫికెట్ల జారీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ సిబ్బందిపై  సర్టిఫికెట్ల జారీ విషయంలో  విద్యార్థుల నుండి రైతుల నుండి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని  లేని పక్షంలో  ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో.ఈర్ప కన్నయ్య , తోలేం సాగర్, ఊకె వెంకటేశ్వర్లు, ఈసం సాయికుమార్, దుగ్గి రామ్మూర్టీ, జోగా రామ్మూర్తి తదితరులు పాల్గొన్నరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727