హన్విక శ్రీ అన్నప్రాసన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

హన్విక శ్రీ అన్నప్రాసన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం విప్పల సింగారం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గోరంట్ల కనకయ్య – జయమ్మ దంపతుల మనవరాలు హన్విక శ్రీ అన్నప్రాసన వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారికి అక్షింతలు వేసి, ఆమె ఆయురారోగ్యాలతో, విద్యాభివృద్ధితో, సుఖసంతోషాలతో కూడిన ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం గోరంట్ల కనకయ్య–జయమ్మ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్, సర్పంచ్ కలబోయిన మాధవరావు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా అధ్యక్షురాలు, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొని చిన్నారి హన్విక శ్రీకి ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727