వర్షాల కోసం పూజలు..

వర్షాల కోసం పూజలు.. పంట నష్టానికి పరిహారం కోరుతున్న గిరిజనులు
అల్లపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం మార్కోడు పంచాయతీ సుద్దరేవు గ్రామంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో ఆదివాసీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా భావిస్తున్న గిరిజనులు వర్షాలు కురవాలని తమ కులదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వర్షాభావంతో నష్టపోయిన పంటలను ప్రభుత్వం పరిశీలించి నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727