చేయూత పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం: ఎంపీడీఓ సంకీర్త్

పినపాక: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘చేయూత’ పెన్షన్ పథకానికి అర్హులైన వారు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని పినపాక ఎంపీడీవో సంకీర్త్ తెలిపారు. సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
వితంతువులు 18 ఏళ్లు పైబడి భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఒంటరి మహిళలు 18 ఏళ్లు పైబడి, భర్త వదిలేసిన వారు లేదా విడాకులు పొందిన వారు అర్హులు. దివ్యాంగులకు కనీసం 40 శాతం వైకల్యం ఉండాలి. కళాకారులు, చేతివృత్తుల కార్మికులు 50 ఏళ్లు పైబడి సంబంధిత శాఖ ధ్రువీకరణ కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫైలేరియా, గుర్తింపు పొందిన డయాలసిస్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న డయాలసిస్ బాధితులు కూడా అర్హులని ఎంపీడీవో తెలిపారు. అర్హులు గడువులోగా దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

SBNEWS ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727