MPJ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ ఫారం ఫిల్లింగ్ కార్యక్రమం విజయవంతం

 MPJ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ ఫారం ఫిల్లింగ్ కార్యక్రమం విజయవంతం
 Movement for Peace and Justice (MPJ) –ఇల్లందు ఆధ్వర్యంలో నెం.2 బస్తీ, పాత శాంతినికేతన్ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ఫారం ఫిల్లింగ్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది ప్రజలు పాల్గొని తమ ఎస్‌ఐఆర్ ఫారాలను నింపారు.ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, అవసరమైన పత్రాలు, ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి అర్హుడైన ఓటరు ఎన్నికల జాబితాలో తమ పేరు సక్రమంగా నమోదు చేసుకోవాలని MPJ ప్రతినిధులు సూచించారు. ఉచితంగా సేవలు అందించినందుకు స్థానికులు సంస్థను అభినందించారు.ఈ కార్యక్రమంలో యాకూబ్ ఆలం, సమద్, షాకిర్ తదితర కార్యకర్తలు పాల్గొని ప్రజలకు ఫారాలు నింపడంలో సహకరించారు.
 #SBNews #Yellandu #MPJ #SIR #VoterList #SpecialIntensiveRevision #ElectionCommission #VoterRegistration #Telangana #Democracy #ElectionUpdate #BhadradriKothagudem #TeluguNews #VotingRights #PublicAwareness

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727