బీటీపీఎస్‌లో స్థానిక కాంట్రాక్టర్లకే అప్‌కీపింగ్ పనులు కేటాయించాలి– చీఫ్ ఇంజనీర్‌కు లోకల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వినతిపత్రం

బీటీపీఎస్‌లో స్థానిక కాంట్రాక్టర్లకే అప్‌కీపింగ్ పనులు కేటాయించాలి
– చీఫ్ ఇంజనీర్‌కు లోకల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వినతిపత్రం
మణుగూరు బీటీపీఎస్‌లో నిర్వహించే అన్ని అప్‌కీపింగ్ పనులను బీటీపీఎస్ నిర్వాసిత గ్రామాలకు చెందిన స్థానిక కాంట్రాక్టర్లకే కేటాయించాలని 
బీటీపీఎస్ లోకల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. శనివారం మణుగూరు బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్‌ బిచ్చన్న కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్థానికులకు కాంట్రాక్ట్ లు కేటాయించడం వల్ల నిర్వాసిత గ్రామాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, స్థానికులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బీటీపీఎస్ ఏర్పాటుకు భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్థానిక కాంట్రాక్టర్లకు తగిన అవకాశాలు కల్పించాలని సిఈ ని కోరుతూ మెమొరాండం సమర్పించారు.ఈ కార్యక్రమంలో లోకల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.#BTPS #Manuguru #LocalContractors #BTPSContractors #DisplacedVillages #Employment #YouthEmployment #BhadradriKothagudem #Telangana #LocalJobs #BTPSNews #SBNews #TeluguNews #ManuguruNews #ContractorsAssociation #JobsForLocals #Development #Memorandum #BreakingNews #Pinapaka

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727