చింతిర్యాల పంచాయతీ భవనం ప్రారంభోత్సవంపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు నిరాధారం: యూత్ కాంగ్రెస్

చింతిర్యాల పంచాయతీ భవనం ప్రారంభోత్సవంపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు నిరాధారం: యూత్ కాంగ్రెస్
 అశ్వాపురం మండలం చింతిర్యాల కాలనీ గ్రామపంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవంపై బీఆర్‌ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్ చేసిన ఆరోపణలు అర్థరహితమని అశ్వాపురం మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ అన్నారు. కార్యక్రమ షెడ్యూల్‌ను అధికారులు ముందుగానే ప్రకటించి సమాచారం అందించారని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేక కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరడం సరికాదని, ప్రజలను తప్పుదారి పట్టిస్తూ అధికారులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారమే నిర్వహించారని పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727