హైదరాబాదులో విషాదం..... ఐఐటి విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదం.. ట్రిపుల్ ఐటీ భవనం పై నుంచి దూకి విద్యార్థి మృతి
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అభిరూప్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతుంది 
ఈ ఘటన జరగడంతో క్యాంపస్‌లో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గమనిక: విద్యార్థి స్వస్థలం విషయంలో వైరుధ్యం ఉంది. ఒకచోట bhadradri kothagudem జిల్లా పినపాక మండలం ఈ బయ్యారంఅని, మరోచోట మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం (లేదా బయ్యారం ప్రాంతం) అని పేర్కొన్నారు. అధికారికంగా పోలీసులు లేదా విద్యాసంస్థ ధృవీకరించిన వివరాల ఆధారంగా తదుపరి వివరాలు తెలియజేస్తాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727