సోషల్ మీడియాను వీడి చదువుపై దృష్టి పెట్టండి: ఎంపీడీవో ముత్యాలరావు

సోషల్ మీడియాను వీడి చదువుపై దృష్టి పెట్టండి: ఎంపీడీవో ముత్యాలరావు
అశ్వాపురం: యువత సోషల్ మీడియా మోజుకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి సారించాలని అశ్వాపురం ఎంపీడీవో ముత్యాలరావు యువత కు సూచించారు. చదువుకునే వయసులో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో గంటల తరబడి గడపడం వల్ల విలువైన సమయం వృథా అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
యువత ఇప్పటికైనా మేల్కొని సోషల్ మీడియాకు కేటాయించే సమయాన్ని చదువుకు వినియోగిస్తే మంచి ర్యాంకులు సాధించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతోనే విజయాన్ని అందుకోవచ్చన్నారు.ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడుతూ విద్యను అందిస్తున్నారని, ఆ త్యాగాలను గుర్తించి విద్యార్థులు బాధ్యతతో చదువుకోవాలని సూచించారు. సోషల్ మీడియా వ్యసనం వల్ల చదువుపై ఆసక్తి తగ్గి భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువత తమ లక్ష్యాలను గుర్తుంచుకుని సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి విద్య, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని ఎంపీడీవో ముత్యాలరావు పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727