కొండాపురం అండర్‌గ్రౌండ్ గనిలో ఇద్దరు కార్మికులకు అస్వస్థత.. ఏరియా ఆసుపత్రికి తరలింపు

కొండాపురం అండర్‌గ్రౌండ్ గనిలో ఇద్దరు కార్మికులకు అస్వస్థత.. ఏరియా ఆసుపత్రికి తరలింపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ప్రాంతంలోని కొండాపురం అండర్‌గ్రౌండ్ గనిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు శనివారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గమనించిన తోటి కార్మికులు గనిలోనే ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారిని వెంటనే మణుగూరు సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం మందేలా చూడాలని వైద్యులతో మాట్లాడారు


#SBNEWS #Manuguru #Singareni #KondapuramMine #CoalMine #Workers #TBGKS #BhadradriKothagudem #TelanganaNews #LocalNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727