మణుగూరులో రహదారిపై భారీ గోతులు

మణుగూరులో రహదారిపై భారీ గోతులు.. వాహనదారులకు నిత్యం నరకయాతన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ప్రధాన రహదారిపై భారీ గోతులు ఏర్పడి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా గోతులు మరింత పెద్దవిగా మారడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని స్థానికులు, ద్విచక్ర వాహనదారులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బి శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని  విమర్శిస్తున్నారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి గోతులను పూడ్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

#Manuguru #RoadSafety #Potholes #BhadradriKothagudem #SBNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727