రేపు అమ్రాబాద్ మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పర్యటన

రేపు అమ్రాబాద్ మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పర్యటన
నాగర్‌కర్నూల్, జూలై 2 (ఎస్‌బి న్యూస్): నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం పర్యటించనున్నారు.

పర్యటనలో భాగంగా ఉదయం 10:30 గంటలకు ఎల్మపల్లి గ్రామంలో, 11:00 గంటలకు ఈదులబావి గ్రామంలో మహిళా సంఘం కార్యాలయాల భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనంతరం 11:30 గంటలకు అమ్రాబాద్‌లోని ఎంకే గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ రాజు వివాహ వేడుకకు హాజరవుతారు.

మధ్యాహ్నం 12:30 గంటలకు బీకే లక్ష్మాపూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పరిశీలించనున్నారు.

ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727