ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఘన సన్మానం


పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) సంక్షేమ కమిటీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా పినపాక మండలం పొట్లపల్లిలో ఘన సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా పొట్లపల్లి సర్పంచ్ మద్దెల సమ్మయ్య, మాజీ సర్పంచ్ తొలేం కల్యాణి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తొలేం కృష్ణ, ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం పినపాక మండల అధ్యక్షుడు కొమరం శ్రీను, మహిళలు మరియు పలువురు స్థానిక నాయకులు సంయుక్తంగా ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727