ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా మణుగూరులో ఉచిత యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమం

ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా మణుగూరులో ఉచిత యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమం: డాక్టర్ సరస్వతి 
మణుగూరు: ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో  మణుగూరు ఆధ్వర్యంలో కుక్కలు, పిల్లులకు ఉచిత యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పశువైద్య అధికారిణి డా. సరస్వతి మాట్లాడుతూ జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధులు, ముఖ్యంగా రేబిస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. పెంపుడు కుక్కలు, పిల్లులకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా యాంటీ రేబిస్ టీకాలు వేయించడం ద్వారా రేబిస్ వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని సమితిసింగారం గ్రామ సర్పంచ్ మాధవరావు, ఉపసర్పంచ్ గండ్ల సురేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ టీకాల శిబిరంలో మొత్తం 16 కుక్కలు, ఒక పిల్లికి యాంటీ రేబిస్ టీకాలు వేశారు. ఈ కార్యక్రమ నిర్వహణలో పి. వీరభద్రం, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ పెంపుడు జంతువులకు టీకాలు వేయించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.#Manuguru #BhadradriKothagudem #WorldZoonosesDay #AntiRabies #RabiesAwareness #VeterinaryDepartment #PetVaccination #AnimalHealth #TelanganaNews #SBNews #TeluguNews #PublicHealth #DogVaccination #CatVaccination #ZoonoticDiseases #FreeVaccination #PVCManuguru #SamithiSingaram #AwarenessProgram #NewsUpdate

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727