అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఓరుగంటి రమేష్ బాబు నూతన అధ్యక్షున్ని ఘనంగా సన్మానించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం (ఓరుగంటి వీరయ్య గారి భవన్) కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ఓరుగంటి రమేష్ బాబుని ఘనంగా సన్మానించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలియజేసిన అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు తోట లక్ష్మీ ప్రసన్న గారికి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి తనను అభినందించిన నాయకులు, కార్యకర్తలకు మరియు శ్రేయోభిలాషులందరికీ నూతన మండల అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊస అనిల్ కుమార్,యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్స్ గొల్లపల్లి నరేష్ కుమార్, వేముల విజయ్,తాటి రాంబాబు, సోడే వెంకటేశ్వర్లు, సోడే నరసింహారావు, తాటి శ్రీను, కాసర్ల నరసయ్య, ఎస్ కే మేహారాజ్, వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727