మృతుని కుటుంబానికి ₹10,000 ఆర్థిక సహాయం చేసిన మాజీ సర్పంచ్ వేనేపల్లి గణేష్ రావు

మృతుని కుటుంబానికి ₹10,000 ఆర్థిక సహాయం చేసిన మాజీ సర్పంచ్ వేనేపల్లి గణేష్ రావు
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల కేంద్రానికి చెందిన నారమోని పర్వతాలు (65) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్, వంగూరు మండల బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు వేనేపల్లి గణేష్ రావు, మాజీ సర్పంచ్ అక్కి లావణ్య ఎల్లాగౌడ్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసి, భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని వారికీ భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు బండపల్లి జంగయ్య, ఉప సర్పంచ్ బండపల్లి భాస్కర్, వార్డు సభ్యులు సుమన్, అక్కి మురళి, నారమోని జంగయ్య, బండపల్లి శివకుమార్, లట్టుపల్లి మురళి, లట్టుపల్లి నిరంజన్, రాఘవేందర్ గౌడ్, పిట్టల మల్లేష్, దామోదర్, భాషమోని కృష్ణ, బండపల్లి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


#SBNews #BreakingNews #Telangana #Nagarkurnool #Achampet #Vangoor #BRS #VenepalliGaneshRao #FinancialAssistance #Condolences #TeluguNews #LocalNews #PoliticalNews #CommunitySupport #NewsUpdate

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727