విద్యార్థులే దేశ భవిష్యత్తు.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: డీఎస్పీ రవీందర్ రెడ్డి

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి – డీఎస్పీ రవీందర్ రెడ్డి
మణుగూరు, జూన్ 23 (ఎస్‌బి న్యూస్ ప్రతినిధి):
మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు.

మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని, ఎవరైనా అనుమానాస్పదంగా మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగం చేస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వర్ణజ్యోతి, ప్రధానోపాధ్యాయురాలు జి. నాగశ్రీ, సీఐ నాగబాబు, ఎస్సై రవూఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
#Manuguru #DSPRavinderReddy #DrugFreeSociety #AntiDrugsAwareness #ZPHSManuguru #SBNews #BhadradriKothagudem #StudentsAwareness #TelanganaPolice #DrugFreeYouth

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727