ఇల్లందు–పాల్వంచ జాతీయ రహదారిపై ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన పోలీసులు

​ఇల్లందు క్రాస్ నుండి బొమ్మనపల్లి క్రాస్ మధ్యన గల లోతువాగు గ్రామం వద్ద జాతీయ రహదారి (NH-930P) పైన గల ఓవర్ బ్రిడ్జి రిపేర్ పనులు జరుగుచున్నందున, తేది. 18.06.2026 ఉదయం నుండి ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుంది.
​కావున వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, కొత్తగూడెం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ L. ఆదినారాయణ గారు ముందస్తుగా ఈ క్రింది ట్రాఫిక్ సూచనలను తెలియజేసారు. వాహనదారులు దీనిని గమనించి, పోలీస్ వారు నిర్దేశించిన రూట్లలో వెళ్లవలసినదిగా సూచించడమైనది.

​1. ఇల్లందు నుండి పాల్వంచ వైపు వెళ్ళు వాహనదారులు (రూట్ మ్యాప్)
​భారీ లోడ్ వాహనాలు (Heavy Vehicles):
​బొమ్మనపల్లి క్రాస్ - హేమచంద్రాపురం - శేషగిరినగర్ -పోస్ట్ ఆఫీస్ సెంటర్ - మున్సిపల్ ఆఫీస్ -ఓల్డ్ కొత్తగూడెం - జగ్గు తండా -నవభారత్ మీదగా పాల్వంచ వెళ్లగలరు.

​ఆర్టీసీ బస్సులు, 4-వీలర్స్, 3-వీలర్స్, 2-వీలర్స్:
​బొమ్మనపల్లి క్రాస్ - హేమచంద్రాపురం శేషగిరినగర్ - పోస్ట్ ఆఫీస్ సెంటర్ -బస్ స్టాండ్ - ఓల్డ్ డిపో ఇల్లందు క్రాస్ నుండి పాల్వంచ వెళ్లగలరు.

​2. పాల్వంచ నుండి ఇల్లందు వైపు వెళ్ళు వాహనదారులు (రూట్ మ్యాప్)
​భారీ లోడ్ వాహనాలు (Heavy Vehicles):
​నవభారత్ - జగ్గు తండా - ఓల్డ్ కొత్తగూడెం - మున్సిపల్ ఆఫీస్ -పోస్ట్ ఆఫీస్ సెంటర్ - శేషగిరినగర్ -హేమచంద్రాపురం నుండి బొమ్మనపల్లి క్రాస్ మీదగా వెళ్లగలరు .

​ఆర్టీసీ బస్సులు, 4-వీలర్స్, 3-వీలర్స్, 2-వీలర్స్:
​ఇల్లందు క్రాస్ - ఓల్డ్ డిపో - బస్ స్టాండ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ - శేషగిరినగర్ హేమచంద్రాపురం నుండి బొమ్మనపల్లి క్రాస్ మీదగా వెళ్లగలరు. 

​3. పాల్వంచ నుండి ఖమ్మం వైపు వెళ్ళు వాహనదారులు (రూట్ మ్యాప్)
​భారీ లోడ్ వాహనాలు (Heavy Vehicles):

​నవభారత్ - జగ్గు తండా - ఓల్డ్ కొత్తగూడెం - మున్సిపల్ ఆఫీస్ - పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి ఖమ్మం వెళ్లగలరు. 

​ఆర్టీసీ బస్సులు, 4-వీలర్స్, 3-వీలర్స్, 2-వీలర్స్:
​ఇల్లందు క్రాస్ - ఓల్డ్ డిపో - బస్ స్టాండ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి ఖమ్మం వెళ్లగలరు.

​4. ఖమ్మం నుండి పాల్వంచ వైపు వెళ్ళు వాహనదారులు (రూట్ మ్యాప్)
​భారీ లోడ్ వాహనాలు (Heavy Vehicles):
​పోస్ట్ ఆఫీస్ సెంటర్ - మున్సిపల్ ఆఫీస్ - ఓల్డ్ కొత్తగూడెం -జగ్గు తండా - నవభారత్ నుండి పాల్వంచ వెళ్లగలరు.

​ఆర్టీసీ బస్సులు, 4-వీలర్స్, 3-వీలర్స్, 2-వీలర్స్:
​పోస్ట్ ఆఫీస్ సెంటర్ - బస్ స్టాండ్ -ఓల్డ్ డిపో ఇల్లందు క్రాస్ నుండి పాల్వంచ వెళ్లగలరు. 

​5. పాల్వంచ నుండి విజయవాడ వైపు వెళ్ళు వాహనదారులు (రూట్ మ్యాప్)
​భారీ లోడ్ వాహనాలు (Heavy Vehicles):
​నవభారత్ - జగ్గు తండా - ఓల్డ్ కొత్తగూడెం మున్సిపల్ ఆఫీస్ -రామావరం మీదగా విజయవాడ వెళ్లగలరు.

​ఆర్టీసీ బస్సులు, 4-వీలర్స్, 3-వీలర్స్, 2-వీలర్స్:
​ఇల్లందు క్రాస్ - ఓల్డ్ డిపో - బస్ స్టాండ్ - పోస్ట్ ఆఫీస్ సెంటర్ - రామావరం మీదగా విజయవాడ వెళ్లగలరు. 

​6. విజయవాడ నుండి పాల్వంచ వైపు వెళ్ళు వాహనదారులు (రూట్ మ్యాప్)
​భారీ లోడ్ వాహనాలు (Heavy Vehicles):
​మున్సిపల్ ఆఫీస్ - ఓల్డ్ కొత్తగూడెం - జగ్గు తండా నవరత్ నుండి పాల్వంచ వెళ్లగలరు.

​ఆర్టీసీ బస్సులు, 4-వీలర్స్, 3-వీలర్స్, 2-వీలర్స్:
​పోస్ట్ ఆఫీస్ సెంటర్ - బస్ స్టాండ్ -ఓల్డ్ డిపో ఇల్లందు క్రాస్ నుండి పాల్వంచ వెళ్లగలరు. 

​గమనిక: ప్రయాణీకులు, వాహనదారులు పోలీస్ సిబ్బందికి సహకరించి సురక్షితంగా ప్రయాణించవలసిందిగా కోరడమైనది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727