రేపు మణుగూరులో బిఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం

రేపు మణుగూరులో బిఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం
 -హాజరుకావాలని పగడాల సతీష్ రెడ్డి పిలుపు
భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) పినపాక నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం రేపు (సోమవారం) నిర్వహించనున్నట్లు పార్టీ మండల మాజీ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.ఈ నెల 15న సోమవారం ఉదయం 9:00 గంటలకు మణుగూరులోని హనుమాన్ ఫంక్షన్ హాల్‌ నందు ఈ నియోజకవర్గ స్థాయి సమావేశం జరగనుందన్నారు . పినపాక మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు చెందిన బిఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.
నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సతీష్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727