జలగం వెంగళరావు సేవలు చిరస్మరణీయం: మారం వెంకటేశ్వర్ రెడ్డి

జలగం వెంగళరావు సేవలు చిరస్మరణీయం: మారం వెంకటేశ్వర్ రెడ్డి
-స్వర్గీయ జలగం వెంగళరావుకు ఘన నివాళి
సారపాక:ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతికి విశేష కృషి చేసి, సారపాకలో ఐటీసీ పేపర్ బోర్డ్స్ పరిశ్రమ స్థాపనకు కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ సర్దార్ జలగం వెంగళరావు 27వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షులు మారం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని జలగం వెంగళరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ జలగం వెంగళరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సారపాకలో ఐటీసీ పేపర్ బోర్డ్స్ ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఐఎన్‌టీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జలగం వెంగళరావు సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వారాల వేణు మాట్లాడుతూ జలగం వెంగళరావు ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727