గుండాల టూ కొడవటంచ లో లెవల్ బ్రిడ్జిని పునరుద్దరించాలి

గుండాల టూ కొడవటంచ లో లెవల్ బ్రిడ్జిని పునరుద్దరించాలి


గుండాల మండలం జూన్ 19 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

 ప్రజల సౌకర్యర్థం లో లెవల్ బ్రిడ్జి శిథిలావస్థలోకి పోయింది. ప్రభుత్వం తక్షణమే ఈ బ్రిడ్జిని పునరుద్ధరించాలని రైతు కూలి సంఘం డిమాండ్ చేసింది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం గుండాలలో లోలెవల్ బ్రిడ్జిని తక్షణమే నిర్మించాలి. బ్రిడ్జి లో లెవెల్ కుంగడం వల్ల ప్రజలకు రవాణా సౌకర్యం అసౌకర్యంగా మారింది ప్రజల ఇక్కట్లను బాధలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు విస్మరించాల అనడంలో సందేహం లేదు కేవలం ప్రజలను ఓట్ల పెట్టెలోనే చూస్తున్నారు. ఎన్నికల్లో ప్రభుత్వాలు ఇచ్చిన ఏ హామీ కూడా కాగితాలను దాటి బయటికి రాలేదు, అమలు కాలేదు. గుండాల ప్రాంతంలో ప్రజల ప్రజల అవసరార్థం గతంలో నిర్మించిన ఈ బ్రిడ్జిని పునర్నిర్మానం చేయకపోతే రైతు కూలి సంఘం మరియు ఏఐఎస్టియు ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయ దిగ్బంధనం చేస్తామని రైతు కూలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోకాళ్ళ సమ్మయ్య, ఏఐఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోల్ల అంజయ్యలు గుండాల లోని లో లెవెల్ బ్రిడ్జి సందర్శించినారు. ఈ కార్యక్రమంలో సత్యం, రమేష్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727