బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలి: అరవింద్ చారి

బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలి: అరవింద్ చారి
నాగర్‌కర్నూల్, జూన్ 20 (ఎస్‌బీ న్యూస్): బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అమలు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు. శనివారం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బీసీ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరం కాకుండా ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాలని కోరారు. అలాగే ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు.

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.


#BCStudents
#FeeReimbursement
#Scholarships
#BCJAC
#AravindChari
#Nagarkurnool
#StudentRights
#EducationSupport
#TelanganaStudents
#BCWelfare
#EducationNews
#TelanganaNews
#SBNews
#LocalNews
#BreakingNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727