నిండు జీవితానికి రెండు చుక్కలు.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి....న్యాయవాది కర్నే రవి పిలుపు

నిండు జీవితానికి రెండు చుక్కలు.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
-న్యాయవాది కర్నే రవి పిలుపు
మణుగూరు, జూన్ 28 (ఎస్‌బీ న్యూస్):
పినపాక నియోజకవర్గంలోని ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని మణుగూరు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి పిలుపునిచ్చారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ, "నిండు జీవితానికి రెండు చుక్కలు" అనే నినాదాన్ని ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాలని సూచించారు. ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వంటి ప్రమాదకరమైన వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు.

పోలియో కారణంగా వచ్చే అంగవైకల్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసిందని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

పినపాక నియోజకవర్గ ప్రజలందరూ వైద్య, ఆరోగ్య సిబ్బందికి పూర్తి సహకారం అందించి, ఐదు సంవత్సరాల లోపు ఒక్క చిన్నారి కూడా మిగలకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నే రవి విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727