శివాలయం వద్ద డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి: సీపీఎం

ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలోని శివాలయం సమీపంలో ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఉన్న కల్వర్టు బండలు కుంగిపోవడంతో నీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోందని, దీనివల్ల స్థానిక ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కే. వెంకటేశులు, మండల కార్యదర్శి లింగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీపీఎం నాయకులు హనుమంత్ రెడ్డి, దాసప్ప, కాజా తదితరులు గ్రామస్తులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శివాలయం వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, స్థానిక పంచాయతీ అధికారులు మరియు ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే స్పందించి కల్వర్టు మరమ్మతులు చేపట్టి డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. లేనిపక్షంలో గ్రామ సచివాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727