పినపాకలో నూతన తహశీల్దార్‌కు స్వాగతం – ఆదివాసీ హక్కుల చట్టాల అమలు కోరుతూ వినతి

పినపాకలో నూతన తహశీల్దార్‌కు స్వాగతం – ఆదివాసీ హక్కుల చట్టాల అమలు కోరుతూ వినతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల నూతన తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన జి. శ్రీనివాసరెడ్డి గారిని జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు.

పినపాక మండలం పూర్తిగా 5వ షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నందున, ఆదివాసీ గిరిజనుల హక్కులను రక్షించే చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని నాయకులు కోరారు. ముఖ్యంగా భూ బదలాయింపు నిషేధ చట్టాలు 1/59, 1/70 మరియు POT 1/77లను పటిష్టంగా అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా అధ్యక్షులు గొగ్గల ఆర్కే దొర, పినపాక మండల అధ్యక్షులు కొమరం శ్రీను, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నూతన తహశీల్దార్ జి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఆదివాసీ ప్రాంతాల్లో చట్టాల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727