రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం

రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం
చర్ల, ఏప్రిల్ 16:
రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో రేపు (16-04-2026) అన్ని వర్గాల డ్రైవర్లకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు.

ఈ శిబిరంలో ఆటో, బస్, కారు, లారీ, ట్రాక్టర్ డ్రైవర్లకు బీపీ, సుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించబడతాయి. డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చర్ల (కొయ్యూరు) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారూ 

#RoadSafety #FreeMedicalCamp #DriversHealth #Charla #CHC #TelanganaNews #HealthCamp #PublicHealth

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727